టాలీవుడ్ తారల కు కరోనా షాక్
టాలీవుడ్ లో ప్రస్తుతం కరోనా రాకుండా ఉండేందుకు సినీ తారలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఊహించని విధంగా ఎక్కడో ఒక చోట కరోనా మహమ్మారి టాలీవుడ్ తారలు షాక్ ఇస్తుంది. అక్కినేని అభిమానులను ప్రస్తుతం ఓ వార్త కలవరపెడుతోంది . సమంత ఫ్రెండ్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ అయిన శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడమే ఈ ఆందోళనకు కారణం.వీరు ఇద్దరు ఎంత క్లోజ్ అంటే సమంతకు ఏ మాత్రం ఖాళీ దొరికినా రెగ్యులర్ గా కలుసుకుంటూ ఉంటారు..