నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు
కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.
రవి గ్రహం యెక్క ఫలితాలు
సూర్యుడు ప్రత్యక్ష దైవం , ఆరోగ్య దైవం , ప్రకృతి దైవం , Ravi is the natural Atmakaraka, king of the Solar system , Corona విషయం లో కొన్ని నెలలు గా బలమైన క్రూర ఫలితాల్ని చూస్తున్నాము.
ప్రస్తుతం మరియు రానున్న కాలం లో అవి Neutralize-Stage లోకి వస్తాయి , ఈ ఫలితాలు త్వరలో మరింత అనుకూలంగా ఉంటాయి , గత కొన్ని నెలలు గా నడిచే ( కాలసర్ప దోషము ) ప్రభావం యొక్క status నుంచి ఓ గొప్ప రాశి లోకి మారుతూ -శని -కి సప్తమం లోకి మారి ఆ యొక్క ఫలితాల్ని ఇస్తాడు. ఇది కొందరికి యోగకరమైన ఫలితాల్ని ఇస్తుంది, మరి కొందరికి అవయోగ – వ్యతిరేక ఫలితాల్నిఇస్తుంది.
ప్రస్తుతం రవి మిథున రాశి లో ఉన్నాడు , ఈ July-నెల మధ్య లో కర్కాటక -రాశి లో కి మారును, over-all గా calculations చూస్తే ,(కొందరికి మాత్రం ) ఈ నెల రవి -Favour ఫలితాలు తక్కువే అని చెప్పవచ్చు. మీ సొంత జాతకము లో రవి -దశ కాలం నడిచే వారు ఈ నెల రెండవ వారం నుంచి తప్పని సరిగా కొన్ని పరిహారాలు చేయాలి , మీ వ్యతిరేక ఆలోచనా-ప్రవర్తన తో వెంటనే ఫలితాలు ఉంటాయి ,పనుల్ని శ్రద్ధగా నిర్వహించాలి , నిర్లక్ష్యం పనికి రాదూ , ఆరోగ్యం మార్పుల్ని అర్థం చేసుకుని శ్రద్ధ వహించాలి. ఎలాంటి మార్పుల్ని తొందర పడి అమలు చేయకూడదు. తాత్కాలికంగా వాయిదా వేయాలి.
శని గ్రహం యెక్క ఫలితాలు
ఫలితాలు ఈ నెల బావుంటాయి , కొన్ని విషయాల్లో ( కొందరికి మాత్రం ) కొన్ని Negative వ్యతిరేక
ఆలోచనలతో ( పరిస్థితి – విపరీతంగా ) ఉంటుంది , మంచో చెడో ఈ నెల శని ఫలితాల్లో తానే Lead-
position లో ఉంటాడు, మరియు Dominate చేస్తున్నాడు , ప్రస్తుతం శని మకర రాశి లో ఉన్నాడు.
సొంత జాతకం లో శని దశ అంతర్దశల కాలం నడిచే వారు వెంటనే ఫలితాల్ని ఆశించకూడదు. పనుల పై శ్రద్ధ తగ్గుతుంది , ఆలోచనల్లో planing ఉండదు , ఏ విషయం లో నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఆరోగ్య మార్పుల్ని బాగా గ్రహించి అర్థం చేసుకోవాలి. పనుల్లో తొందర పడితే ఉపయోగం ఉండదు. వృత్తి – వ్యాపారాల్లో మార్పులు అమలు చెయ్యకూడదు. సొంత ఆలోచనల్ని positive గా న్యాయంగా ఉండే లా Practice చేయాల్సిన కాలం ఇది. ఎట్టి పరిస్థితుల్లో Negative ఆలోచినల్ని మీలో ప్రోత్సహించకూడదు.
గురు గ్రహం యెక్క ఫలితాలు
గత కొన్ని నెలలుగా మకర రాశి లో గురు స్థితి వలనా , ముక్యంగా కొన్ని రాశుల వారికి (సరైనా ఫలితాలు ) లేక , మంచి ఫలితాలకై వేచి చూసేవారికి ఈ నెల నుంచి గురు తన సొంత రాశి ( ధనుస్సు ) లోకి మార్పు తో ఫలితాలు బావుంటాయి , ఆధ్యాత్మిక విషయాలు మీ జీవితం లో గొప్ప మార్పుల్ని అనుకూలమైన శుభ ఫలితాల్ని ఇస్తాయి. మీ సొంత జాతకం లో గురు దశ అంతర్దశల కాలం నడిచే వారు మరియు ధనుస్సు మీ జన్మ రాశి అయితే మీ ఆర్థిక ఆరోగ్య శుభ -ఫలితాల కొరకు మీరు జరిపే పూజలు హోమాలు , మీ ఇష్టదేవతా స్మరణ వలనా ఎంతో మేలు జరుగుతుంది , విష్ణు సహస్రనామం వింటే ఎంతో శుభము , బీదలకి దానం ఎంతో యోగ-ఫలితాల్ని ఇస్తుంది, ప్రస్తుతం మీ ఫలితాలు కాలం అలాంటిది , గురు కి సంబంధించిన (మీన రాశి ) వారు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయాలి.
కుజుడు గ్రహం యెక్క ఫలితాలు
ప్రస్తుతం ( మీన రాశి ) లో ఉన్నాడు , ముక్యంగా సొంత జాతకం లో కుజ మరియు రాహు దశ అంతర్దశ లు నడిచే వారు , తమ సొంత విషయాల్లో కోపము , క్రూరత్వపు ప్రవర్తన తో సమస్యలు ఉంటాయి ఇతరుల తో గొడవలు , జీవిత భాగస్వామి తో సోంబంధించిన విషయాల్లో , మీ సోదరి – సోదరుల తో సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త గా ఉండక పోతే పరిస్థితులు సమస్యలు గా మారుతాయి , ముక్యంగా ఉద్రేకస్థితిని అర్థం చేసుకుని అదుపు చేయాలి , స్థిరాస్తి -Lands -properties Matter’s విషయాల్లో జాగ్రత్త గా Dealచేయక పోతే నష్టాలు ఉంటాయి , కోరికలు ఉండడము సహజమే కానీ వాటితో మనలోని విపరీతాన్ని జత – చేస్తే మాత్రం మన వెంట పడే పరిస్థితులతో తప్పించుకునే మార్గం ఉంటుందాఅనేది సందేహమే ? ఇలా ఉంటాయి ఈ కుజుడి ప్రస్తుత ఫలితాలు.
రాహు గ్రహం యెక్క ఫలితాలు
మిథున రాశి లో ఉన్నాడు , Confusion పరిస్థితులు తొందర పాటు ఆలోచనా నిర్ణయాలు, విపరీత
కోపాలతో స్థితి గతుల తో కూడిన సమస్యలు ఉంటాయి, Speculation Matters లో తప్పులు చేయ వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త గా ఉండాలి , మీ జాతకం లో రాహు – కుజ దశల కాలం జరిగేవారు. రాహు-జన్మ నక్షత్రాలతో పుట్టిన వారు తప్పని సరి పరిహారాలు చేయాలి. ముక్యంగా దుర్గా దేవి యొక్క ఆరాధన ఎంతో మేలు జరుగుతుంది. సొంత వారి తో గొడవలు Arguements ని avoid చేయాలి. కొన్ని విపరీత పరిస్థితుల్ని మరియు అనారోగ్య- స్థితి -ని శ్రద్ధ గా అర్థం చేసుకొంటూ తగిన విధంగా పరిష్కరించుకోవాలి. అతిగా మాట్లాడే అలవాట్లు అదుపుచేయకుంటే సమస్యల్లో చిక్కుకుంటారు.