YS Jagan has started “Jagananna Chedhodu” Scheme Eligibilities

YS Jagan has started “Jagananna Chedhodu” scheme launch program

YS Jagan has started “Jagananna Chedhodu” scheme launch program at Camp office in Tadepalli. Interaction with the beneficiaries of the scheme via video conferencing.

జగనన్న చేదోడు ప‌థ‌కాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌. ఈ పథకం ద్వారా అర్హులైన నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లంద‌రికీ ఒక్కొక్క‌రికి రూ10వేలు ఆర్థిక సాయం.

YS Jagan has started “Jagananna Chedhodu” Scheme Eligibilities
“Jagananna Chedhodu” Scheme Eligibilities

Jagananna Chedhodu scheme Eligibilities

► Promise to be implemented to my brahmin, politicians, and.
► Rs. Each for those who are shocked. 10 thousand help.
► For All 2.47 lakh people.. Rs. 247.04 crores.
► CM YS Jagan to raise cash on the account of the beneficiaries in camp office.
► Rs. Per year for the dogs who have a shop, for the politicians who have a laundry shop. We will help 10 thousand financial help.. We will be with them ‘.. this is the issue of Ysrcp Manifesto. Cm Ys Jagan Mohan Reddy is ready to implement this promise. No governments have taken care of these groups till now. YS Jagan Mohan Reddy is the only cm who thought to make them financially and gave them a place in the party manifesto.
► In the praja sankalpa yatra, my brahmin, politicians and Taylor met ys jagan and told their problems. He promised them that we will bring your difficulties when our government comes.
► They are ready to help them financial help after a year in power.
► Already selected the beneficiary by village and ward volunteers. The list has been shown in the village and ward secretariat.
Politicians, politicians, ṭailarlanu are elected as the benefit of politics and parties. The whole 2,47,040 people deserve it. Among these there are 1,25,926 Tyler, 82,347 politicians, 38,767 of my brahmin. To all of them, under the scheme of Jagan Jagan, all of them will provide financial help of Rs. 247.04 crore.
CM YS Jagan Mohan Reddy will hold computer button in camp office on Wednesday at camp office, on Wednesday. They are going to pay cash for 10,000 each.

 జగనన్న చేదోడు పథకం అర్హుతలు

నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు అమలుకానున్న హామీ

► షాపులున్న అర్హులకు ఒక్కొక్కరికీ రూ.10 వేల సాయం

► మొత్తం 2.47 లక్షల మందికి.. రూ.247.04 కోట్లు

► క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

►షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, లాండ్రీ షాపు ఉన్న రజకులకు, టైలరింగ్‌ షాపులున్న దర్జీలకు ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తాం.. వారికి తోడుగా ఉంటాం’.. ఇది వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలోని అంశం. ఈ హామీని అమలు చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈ వర్గాలను ఇంత వరకూ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని తొలిసారి ఆలోచన చేసి, పార్టీ మేనిఫెస్టోలో వారికి స్థానం కల్పించిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

YS Jagan has started “Jagananna Chedhodu” Scheme Eligibilities
“Jagananna Chedhodu” Scheme Eligibilities

ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ను నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. మన ప్రభుత్వం వచ్చాక మీ కష్టాలు తీరుస్తానని నాడు వారికి భరోసా ఇచ్చారు.

అధికారంలోకొచ్చి ఏడాది కాగానే వారికి ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశారు. ఆయా జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు.

► రాజకీయాలు, పార్టీలకతీతంగా అర్హులైన నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. మొత్తం 2,47,040 మంది అర్హులగా తేలారు. వీరిలో టైలర్లు 1,25,926 మంది, రజకులు 82,347 మంది, నాయీ బ్రాహ్మణులు 38,767 మంది ఉన్నారు. వీరందరికీ జగనన్న చేదోడు పథకం కింద మొత్తం రూ.247.04 కోట్ల ఆర్థిక సాయం అందనుంది.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here