బాలీవుడ్ లో యువరాజ్ సింగ్ బయోపిక్
ఈ మధ్య బాలీవుడ్ లో బయోపిక్‌ల హవా కొనసాగుతుంది . ముఖ్యంగా క్రీడాకారుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మేరీకోమ్, భాగ్ మిల్కా భాగ్ నుంచి ఎంఎస్ ధోనీ, సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ వరకూ అన్ని సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్నాయి. అదే విధంగా క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని సినిమా తీసేందుకు ప్రయత్నలు జరుగుతున్నాయి.