ఇప్పటికైనా పాయల్ రాజ్ పుత్ ఫేట్ మారేనా..?

పాయల్ రాజ్ పుత్ ఫేట్ మారేనా..

‘Rx 100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చెప్పిన మాటల ప్రకారం బాలీవుడ్ లో నెపోటిజం ఉందని.. . అంతేకాకుండా సినిమాల్లో రాణించాలనే పట్టుదల తనను టాలీవుడ్ వైపు అడుగుల పడేలా చేసిందని. మిగతా ఇండస్ట్రీలలో పాయల్ ఫేట్ ఎలా ఉన్నా తన సొంత భాష పంజాబీలో మాత్రం ఈ బ్యూటీకి వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయట. ఏదేమైనా ఇప్పటి నుంచి ఈ బ్యూటీ ఫేట్ మారుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here