అక్షయ్ కుమార్ రియల్ హీరో అనిపించుకున్నాడు
బాలీవుడ్ స్టార్ హీరో, ఖిలాడి అక్షయ్ కుమార్ కేవలం ‘రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో కూడా’ అంటూ అతడి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్షయ్ కుమార్ సామాజిక కార్యక్రమాలు, ఇతరులకు ఆర్థిక సహాయం అందించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే..ప్రభుత్వాలకు సహాయం చేయడం వంటివి చేస్తుంటాడు….