వృషభరాశి -Vrushaba Rasi | Panchangam 2020-2021 Rashi Palalu

వృషభరాశి -Vrushaba Rasi | Panchangam 2020-2021 Rashi Palalu

2020 (వృషభ రాశి )ఫలితాలు ఈ సంవత్సరము చాలా విషయాల్లో అనుకూలంగా వుంటుంది . ముఖ్యంగా శని , గురు, వంటి ముఖ్యమైన గ్రహాల స్తితిగతుల వలన పనులు బావుంటాయి. మంచి అలోచనలతొ ముందుకెలతారు. కొన్ని పనుల్లొ అతి గా ప్రవర్తించరాదు మిమ్మల్ని మీరు అదుపులొ ఉంచుకోవాలి కొందరి సహయము మీరు మరిచిపొలేరు అనవసర విషయాల్ని తొందరగా నమ్మకుండా జాగ్రత్తపడాలి. వృత్తి రాబడి వ్యవహారాలు అనుకూలంగా వుంటాయి. ఆరోగ్యము ఆలొచనలు విపరీతము. చంచల ఆలోచన స్థితి గా మారకుండా ముందుగా గ్రహించాలి జరిగిన పరిస్తితుల అనుభవాలను దృష్టిలొ ఉంచుకొని ముఖ్యమైన పనులు నిర్వహించలి. నిరాశ తగ్గించుకొని మంచి అలొచనలతొ ముందుకెల్లాలి సొంత అలోచనలు మేలు చేస్తాయి, ఓర్పుగా శ్రమించాలి ఫలితం బావుంటుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here