Tula Rasi Phalalu July 2020 | Rasi Palalu July Month

Tula Rasi – తులా రాశి Phalalu July-2020

తులా రాశి వారికి ఈ నెలలో దైర్యంగా పనులు నిర్వహిస్తారు , ఆలోచనల్లో మంచి ఉత్సహం తో ఉంటారు, ప్రతి పని లో సొంత వ్యవహారాల కి సంబంధించిన నిర్ణయాల్లో ఎలాంటి తొందర పదకూడదు , కొన్ని ముఖ్యమైన పనుల్ని తాత్కాలికంగా వాయిదా వేయాలి. అనుకూల కాలం వచ్చే వరకు వేచి ఉండాలి , ఫలితాలు సామాన్యంగా ఉంటాయి , త్వరలో మార్పులుంటాయి. మీ స్థితి గతులు అర్థం చేసుకోకుంటే చిక్కు సమస్యలుంటాయి. మీ సొంత జాతకం లో కుజ , శని, మరియు రవి గ్రహాల దశ- అంతర్దశ ల కాలం నడిస్తే తగిన పరిహారాలు పాటించాలి. రాబడి మరియు ఖర్చుల విషయాలు జాగ్రత్తగా deal చేయాల్సిన కాలం ఇదీ. ఎవరిని అతిగా నమ్మకూడదు, మాటలు తగ్గించుకుని శ్రద్ధగా శ్రమించాలి, Arguements, అనవసరమైన పనులు, వ్యక్తులను Avoid చేయాలి. ప్రస్తుత కాలం లో ఉద్యోగము మార్చితే సమస్యలుంటాయి. పెట్టుబడులకు ఇది తగిన సమయము కాదు. గొంతు మరియు నడుముకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి, జాగ్రత్త వహించాలి , ఓర్పుగా వ్యవహరించాలి, శ్రీ లక్ష్మీ గాయత్రీ దేవి , ని , మరియు sri దుర్గా మల్లేశ్వరుల శ్లోకాలు, భక్తి గీతాలు వింటూ శ్రద్ధగా స్మరిస్తే ఎంతో శుభము జరుగుతుంది , రహస్య శత్రులని ముందే గుర్తించాలి. over all గా పర్వాలేదు , త్వరలోనే పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి.

పూజించాల్సింది : శ్రీ లక్ష్మీ గాయత్రీ దేవి
Lucky Numbers: 8
Favor Colors: Black

July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు

నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు

కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.

నవగ్రహాలు ఫలితాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here