Simha Rasi-సింహ రాశి Phalalu July-2020
Simha Rasi-సింహ రాశి వారికి ఈ నెలలో మీ ఆరోగ్యాన్ని అతిగా నమ్మి మోసపోవద్దు , అనుకోకుండా సమస్య వచ్చే అవకాశాలున్నాయి.రహస్య శత్రుల్ని గుర్తించాలి , ఖర్చుల తో ఇబ్బంధులు రాకుండా జాగ్రత్త గా Plan చేసుకోవాలి. కొన్ని పనుల్ని మొదటి రెండు వారాల తరువాత మొదలు పెట్టాలి. ఇతరులని అతిగా నమ్మకూడదు సొంతంగా పనులు నిర్వహించుకోవాలి. ఇతరుల తో సంబంధాల్ని శ్రద్ధతో deal చేయాలి. చంచల -ఆలోచనా దోషాలుంటాయి , పనులు వాయిదా పడినా పరవాలేదు. మీ సొంత జాతకము ని అనుసరించి రవి , కుజ, మరియు శని గ్రహాల కి పరిహారాలు పాటించాలి. ప్రతి దినం సూర్య నమస్కారములు. శ్రీ దుర్గా దేవి శ్లోకాలు మరియు భక్తి గీతాలు శ్రద్ధగా వినాలి. Confusion తో కూడిన సమస్యలుంటాయి. రాబడి , వృత్తి వ్యవహారాలు బావుంటాయి. అనవసరమైన విషయాలు తగ్గించుకుని సొంత వాళ్ళ గురించి న విషయాలపై శ్రద్ధ చూపాలి. over-all గా బావుంటుంది , చేసేవి చేయాల్సిన పనులు వ్యవహారాల గురించి ముందే గ్రహించాలి. ఒక నిర్ణయానికి రావాలి , లేకుంటే సమస్యలుంటాయి , మాటలు మరియు ఉద్రేకముని అదుపు చేయాలి. కొందరి సహాయము మరువ లేరు.
పూజించాల్సింది : సూర్య నమస్కారములు , మరియు sri venkateshwara (vajra kavacham)వినాలి ,
Lucky Numbers : 5
Favor Colors : Green
July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు
నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు
కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.