Karkataka Rasi కర్కాటక రాశి Phalalu July-2020
Karkataka Rasi కర్కాటక రాశి వారికి ఈ నెలలో ముఖ్య మైన పనుల్లో తప్పులు జరిగే అవకాశం ఉంది , కొన్ని ముందుగా నిర్ణయించుకున్న పనుల్ని వాహిదా వేయాలి. రాబడిని ఆనుసరించి Finanacial matter ని మంచి Planing తో నిర్వహించాలి. ముక్యంగా ఖర్చుల విషయాలు మరియు మీ సొంత స్థితి గతుల్లో క్రమ క్రమంగా మంచి మార్పులుంటాయి. శ్రమ తో ఫలితాలు బావుంటాయి. మీ office వారితో మీ ప్రవర్తన , మాట్లాడే మాటల విషయాల్లో జాగ్రత్త గా Deal చేయాలి. అన్ని విషయాల్లో మీ అతి-ప్రవర్తన , మీ మాటల్ని అదుపు చేయాలి, ముక్యంగా sri Subramanya swamy భక్తి గీతాలు శ్లోకాలు శ్రద్ధగా వింటే మేలు కలుగుతుంది. మీ ఆరోగ్య మరియు మీ సొంత విషయాల్లో ని మార్పులని శ్రద్ధగా గ్రహిస్తూ అర్థం చేసుకోవాలి. వ్యతిరేకించి ప్రవర్తించినా, పనులు వ్యతిరేకంగా నిర్వహించినా పరిస్థితులని అనుభవింస్తారు, కొన్ని ముఖ్యమైన Meetings, మరియు పనుల్ని వాయిదాద వేస్తే లాభకరము, ఎవరిని అతిగా నమ్మకూడదు.
పూజించాల్సింది : sri subramanya swamy
Lucky Numbers : 3
Favor Colors: yellow
July 2020 నెల గ్రహ స్థితి (Planetary Positions) వాటి ఫలితాలు
నవగ్రహాలు వాటి యెక్క ఫలితాలు
కాలం ఇది కర్మ-గణిత -మాయ లాంటి సముద్రం వంటిది ,Astrology planets-గ్రహాల యొక్క గణిత -ఫలితాలు ఉన్నాయి. ఈ ఫలితాల్లో ప్రకృతి-పంచ -భూతాల యొక్క ఫలితాలు వేరు కాదు కలిసే ఉంటాయి ,అనవసరమైన విషయాల్ని భయంకరంగా తలుచుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రకృతి ని మర్చిపోతున్నారు, But India లో మాత్రం ప్రకృతి ని మర్చిపోని వారు ఇంకా చాలా మందే ఉన్నారు.
అదే indians యొక్క అదృష్టము, (అగ్ని, భూ -ఆకాశం, వాయు,జల ) వంటి ముఖ్యమైన ( ప్రత్యక్ష – సూక్ష్మమైన) విషయాల్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కలిపి ఉండేవే ఈ ఫలితాలు.