మేషరాశి-Mesha Rasi | Panchangam 2020-2021 Rashi Palalu

మేషరాశి-Mesha Rasi | Panchangam 2020-2021 Rashi Palau

2020 (మేష రాశి ) ఫలితాలు ఆర్దిక ఖర్చు రాబడి దృష్టి లొ ఉంచు కొని ప్లానింగ్ చేయాల్సిన సమయమిది, ముఖ్యమైన నిర్ణయాలు పనులు సొంత పరిస్థితులను అర్ధం చేసుకుంటూ సమయాను కూలంగా అమలు పర్చాలి, రానున్న కొన్ని నేలలు తెలుగు సంవత్సరం మొదలు కాలము నుంచి మంచి అనుకూల కాలము ఉంటుంది , అయినప్పటికి ఏ విషయం లో అతిగా ఉహించుకొవడాలు అలోచనలు క్షేమం కాదు, మార్పులు చేయాల్సిన కాలము కాదు ఇది. తొందరపడితే సమస్యలూంటాయి, ఏది ఎమైనప్పటికీ ఈ సంవత్సరం మంచి అనుభవ జ్ఞాన- యోగం పొందుతారు , కాలం కలిసిరానప్పుడు మిత్రులు శత్రువులుగా అనిపిస్తారు, మీ స్తితి గతులు మీకు అర్ధం కానప్పుడు ఫలితాలు మరోలా ఉంటాయి. కొన్ని సొంత విషయాలు , మతి – భృతి వంటి విషయాలు జాగ్రత్త గా డీల్ చేయకపొతే నష్టాలు Distrub చేస్తాయి . రహస్య శత్రువుల గురించి ముందే గ్రహించాలి . అప్పుల గురించి సాహసాలు చేయకుడదు. మొండి తనపు అలవాట్లు తొందర ప్రయత్నాలు అదుపు చేయాలి, సోదరి సోదరులతొ ఓర్పు గా ప్రవర్తించాలి. ఇష్ట దేవత ఆరాధన మేలు చెస్తుంది.

పూజించల్సింది: ఈశ్వరున్నీ, Favor color: yellow Favor Numbers : 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here