జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి ఫలితాలు
రోజువారీ జీవితంలో Guidelines లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను తెలుపుతాయి,ఈ రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.
భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):
1) సూర్యమాన పద్దతి
2) చంద్రమాన పద్దతి
వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని Confusion అవ్వడము ఇది సరైన అలవాటు పధ్ధతి కాదు, ( వేల సంవత్సరాల నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac) ప్రకారముగానే ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.
మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా ఉన్నాయంటే ?
రవి : ఈ నెల 14 వ తేదీ వరకూ కుంభ రాశి లో,తరువాత మీన రాశి లో ఉంటాడు. బుధుడు : మీన రాశి లో ఉన్నాడు.
శుక్రుడు : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని : మకర రాశి లో ఉన్నాడు.
గురు : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు : మిథున రాశి లో.
కేతు : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.
మకర రాశి Makara Rasi మార్చి నెల ఫలితాలు
మకర రాశి Makara Rasi మార్చి నెల ప్రతి పని లో తొందర చేయకూడదు, మారే పరిస్థితుల్ని అర్థం చేసుకుని పనులు ప్రయత్నాలు చేయాలి, ముఖ్యమైన వ్యవహారాల్ని వాహీదా వేయుట లాభకరము, మీ సొంత జాతక (Stars కి ) తప్పని సరిగా పరిహారాలు పాటించాలి, కొందరి పరిచయాల మీ ఆలోచనా విధానం లో మంచి మార్పులుంటాయి,రాబడి ని అనుసరించి ఖర్చు నిర్ణహించుకోవాలి, కొన్ని నిర్ణ యాలు అమలు కి తొందర పడ కూడదు , ఎవరు మిత్రులో ఎవరు శత్రులో వాస్తవంగా గ్రహించాలి, సొంత వ్యవహారాలలో నిర్లక్ష్యం చేస్తే సమస్యలుంటాయి , ఇష్ట దేవతా ఆరాధన తప్పని సరిగా శ్రద్ధగా చేయాలి, రొటీన్ విపరీత చింతన ని అదుపు చేసి దయ కరుణ ఆధ్యాత్మిక చింతన మీకు అన్ని విధాలా మేలు చేస్తాయి,ఓవరాల్ గా బావుంటుంది, శ్రమ ఏకాగ్రత తో పనులు నిర్వయించాలి.
పూజించాల్సింది : మహాశివుడిని ,
Lucky Number : 5,
Favor Colour : Green