కన్య రాశి – Kanya Rashi | March 2020 Rasi Phalalu March 2020

జ్యోతిష్య శాస్త్రం లో ని ఎన్నో మార్గదర్శకాల్లో ఫలిత భాగంలోముఖ్యమైనవి రాశి లితాలు 

రోజువారీ జీవితంలో Guidelines  లా సరైన ఆలోచనలకి మార్గాన్ని చూపేవి, లాభ- నష్టాలను  తెలుపుతాయి,ఈ  రాశి(Zodiac ) ఫలితాలు ఆశ నిరాశల ఆలోచనల ప్రవాహంలో అర్థం అయిన వారికీ  అర్థం అయినంత గా జీవితం లో (విజయానికి ) చేరువ చేస్తాయి.

భారతదేశం లో రాశి(Zodiac ) ఫలితాలను  రెండు రకాలు (There are Sun Based & Moon Based Calculated Zodiac Results):

1) సూర్యమాన పద్దతి

2) చంద్రమాన పద్దతి

వేల సంవత్సరాల నుంచి భారతదేశం చంద్రుడి జన్మ రాశి(Zodiac ) ప్రకారంగానే  రాశి(Zodiac ) ఫలితాలు చూస్తున్నారు.రాశి ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయి. సూర్యమాణ పద్దతి ఒకటి చంద్రుడి ప్రకారముగా చంద్రమాన పద్దతి ఒక్కటి. అనవసరమైనవి నమ్మి follow అవ్వడము ,అర్థం చేసుకుని   Confusion  అవ్వడము ఇది సరైన  అలవాటు  పధ్ధతి  కాదు, ( వేల సంవత్సరాల  నుండి) భారతదేశం లో చంద్రుడి జన్మ రాశి(Zodiac)  ప్రకారముగానే  ఫలితాలు చూస్తున్నారు,రాశి(Zodiac ) ఫలితాల్లో  చంద్రుడి జన్మరాశి(Zodiac) ఇతర గ్రహబలం స్థితిని భట్టి ఫలితాలే ముఖ్య మైనవి.

మార్చి -2020 నెల గ్రహస్ధితి (Planetary) Positions బలాలూ ఎలా   ఉన్నాయంటే ?

రవి              : ఈ  నెల 14 వ తేదీ  వరకూ కుంభ రాశి లో,తరువాత  మీన రాశి లో ఉంటాడు.      బుధుడు       : మీన   రాశి   లో ఉన్నాడు.
శుక్రుడు       : మేష రాశి లో 29-మార్చి వరకు ,తరువాత సొంత రాశి వృషభములో ఉంటాడు.
శని             : మకర రాశి లో ఉన్నాడు.
గురు           : ధనుస్సు రాశి లో ఉంటాడు, 29-మార్చి నుంచి మకరం లో ఉంటాడు
రాహు          : మిథున   రాశి లో.
కేతు            : ధనుస్సు రాశి లో ఉన్నారు.
కుజుడు       : ధనుస్సు రాశి లో ఉన్నాడు,22-మార్చి నుంచి మకరం ఉంటాడు.

కన్య రాశి – Kanya Rashi మార్చి నెల ఫలితాలు

కన్య రాశి – Kanya Rashi మార్చినెల సొంత వారు ఇతరుల సాహాయ సహకారాలు లాభకరముగా ఉంటాయి, ఏ పన్నుల్లో అయినా  తొదర పడితే సమస్యలుంటాయి, ముక్యంగా కొన్ని ముఖ్యనిర్ణయాల్లో తప్పులు జరగకుండా జాగ్రత్తపడాలి, రాబడి ని అనుసరించి ఖర్చులు నిర్వహించు కోవాలి, తినే తిండి నియమాలు పాటించడము అవసరము, కొందరి స్నేహపూర్వకమైన సహాయము మరువలేరు, ఇతరుల పై  మీకు దయ, కరుణ చేత మీ సొంత స్థాయి స్థితి  గతుల్లో మంచి మా0ర్పులు కలుగుతాయి , మీ  సొంత విషయాలు నిర్లక్ష్యం  వహిస్తే కొన్ని సమస్యలు ఎదురవుతాయి, వృత్తి రాబడి  విషయాలు  లాభదాయకంగా  ఉంటాయి, లాభ నష్టాలు ఎలా ఉంటాయి అనేవి శ్రద్ధగా  అర్థం చేసుకొని  ప్రయత్నాలు  నిర్వహించాలి, సొంత  వారి తో  ఉద్రేకస్థితి భావాలూ  Arguements  Avoid చేయాలి , కోపం  ద్వేషం వలన పరిస్థితులు వ్యతిరేకిస్తాయి , ఓవరాల్ గా బావుంటుంది.

పూజించాల్సింది :       దుర్గా దేవి,

Lucky Numbers :      3

Favor Color  :     Yellow

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here